11
12
Which of the following sentences is true regarding the possibility
of drawing a triangle with side lengths 6cm, 7cm, and 8cm?
6 సెం.మీ, 7 సెం.మీ, 8 సెం.మీ భుజాల కొలతలు గల త్రిభుజమును గీయడానికి
గల అవకాశమునకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది?
A
Yes, it is possible to draw a triangle with these side lengths.
అవును, ఇచ్చిన భుజాల పొడవుల కొలతలతో త్రిభుజాన్ని నిర్మించగలము.
B No, it is not possible to draw a triangle with these side
lengths.
లేదు, ఇచ్చిన భుజాల పొడవుల కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలేము.
It depends on the angles of the triangle.
త్రిభుజం యొక్క కోణాల మీద ఆధారపడి ఉండును.
D More information is needed to determine if a triangle can be
formed.
త్రిభుజం ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి మరింత సమాచారం
అవసరం.
Ramu scored 120 marks, which is 80% of the exam's total score.